Advertisementt

ఆగష్టు వచ్చేస్తుంది ఘాటీ జాడేది

Tue 29th Jul 2025 11:47 AM
ghaati  ఆగష్టు వచ్చేస్తుంది ఘాటీ జాడేది
Ghaati Delay Sparks Big Confusion ఆగష్టు వచ్చేస్తుంది ఘాటీ జాడేది
Advertisement
Ads by CJ

జులై లో పోస్ట్ పోన్ అయిన అనుష్క ఘాటి ఆగష్టు వచ్చేసినా ఇంకా రిలీజ్ తేదీ ఇవ్వకుండా మేకర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5 న అనుష్క ఘాటీ విడుదల ఉంటుంది అని పీలర్లు వదిలినా క్రిష్ మాత్రం ఆ తేదీని అధికారికంగా చెప్పడం లేదు. జులై 11 న ఘాటీ సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది. 

అప్పటి నుంచి కొత్త తేదీ ఎప్పుడిస్తారో అంటూ ఎదురు చూడని క్షణం లేదు. అనుష్క సైలెంట్ అయ్యింది. ఘాటీ విడుదల తేదీ రావడమే లేదు. సెప్టెంబర్ 5 గనక ఘాటీ రిలీజ్ అంటే ఈపాటికి అధికారికంగా ప్రకటించాలి. కానీ అదీ లేదు. అసలు సెప్టెంబర్ 5 న ఘాటీ రిలీజ్ ఉంటుందా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. 

చూద్దాం అనుష్క ఘాటీ విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందో, ఘాటీకి మోక్షమెప్పుడో అనేది.  

Ghaati Delay Sparks Big Confusion:

Ghaati release date confusion continue

Tags:   GHAATI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ