Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ లు

Wed 23rd Jul 2025 09:29 PM
pawan  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ లు
This Week Releases List ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ లు
Advertisement
Ads by CJ

గత మూడు వారాలుగా చిన్న చిన్న సినిమాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఈ వారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్స్ లో విడుదల కాబోతుంది. హోంబోలే ఫిలిమ్స్ మహా అవతార్ నర్సింహ జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి సర్ మేడమ్, వాటితో పాటుగా షైన్ టామ్ చాకో సూత్రవాక్యం, తలైవన్ తలైవన్ తమిళ్ చిత్రం జూలై 25 న థియేటర్స్ లో విడుదల కానున్నాయి  

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు 

అమెజాన్ ప్రైమ్ వీడియో: 

టిన్ సోల్జర్ ( హాలీవుడ్) : జూలై 23 

జస్టిన్ ఆన్ ట్రయల్( వెబ్ సిరీస్) : జూలై 21 

రంగీన్( వెబ్ సిరీస్) : జూలై 25 

మార్గన్ : జూలై 25 

మెటీరియలిస్ట్స్ : జూలై 22 

ఇక డెంజర్ యానిమల్స్ : జూలై 22 

జియో హాట్ స్టార్‌:

సర్జమీన్ : జూలై 25

రాంత్ (మలయాళం) : జూలై 22

వాషింగ్టన్ బ్లాక్ : జూలై 23

ద సొసైటీ : జూలై 21 

నెట్ ఫ్లిక్స్ :

లెటర్స్ ఫ్రం ది పాస్ట్ ( టర్కిష్ సిరీస్) : జూలై 23 

ట్రిగర్ ( కొరియన్ సిరీస్) : జూలై 25

డిటెక్టివ్ కానన్ కలెక్షన్ 4 : జూలై 25

మండల మర్డర్స్: జులై 25

ద‌ హంటింగ్ వైవ్స్- జూలై 21 

మై మెలోడీ & కురోమి – జూలై 24 

ట్రైన్ రెక్: పీఐ మామ్స్ – జూలై 22

క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ – జూలై 23

హిట్ మేకర్స్ – జూలై 24

ట్రిగ్గర్- జూలై 25

 

This Week Releases List:

This Week Theater and OTT Releases List

Tags:   PAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ