గత కొద్ధి వారాలుగా బాక్సాఫీసు స్థబ్దుగా పడిఉంది. కుబేర, కన్నప్ప ప్రేక్షకులలో ఊపు తెచ్చినా అవి రెండు వారాలకే సైలెంట్ అయ్యాయి. ఇక గత రెండు వారాలుగా చిన్న చితక సినిమాలు వచ్చి ఆడియన్స్ ను ఇంప్రెస్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యాయి. ఈ వారం కూడా చిన్న సినిమాల జాతరను తలపిస్తుంది. తెలంగాణలో లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకునేందుకు కిరిటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న జూనియర్, రానా దగ్గుబాటి సమర్పించు కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలతో పాటుగా పోలీస్ వారి హెచ్చరిక, వచ్చినవాడు గౌతమ్ చిత్రాలు థియేటర్స్ లో విడుదల అవుతున్నాయి.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రెడీ అయిన చిత్రాలు, వెబ్ సీరీస్ లు
జీ5
భైరవం - జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18
ద భూత్ని - జూలై 18
అమెజాన్ ప్రైమ్
కుబేరా: జులై 18
హాట్‍స్టార్
స్టార్ ట్రెక్ సీజన్ 3 - జూలై 18
కోయిటల్, హీరో అండ్ బీస్ట్ - జూలై 15
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 - జూలై 18
నెట్‌ఫ్లిక్స్
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ - జూలై 18
అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ - జూలై 14
ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 - జూలై 14