Advertisementt

రెండో పెళ్లిపై రేణు దేశాయ్ ఓపెన్ కామెంట్స్

Mon 07th Jul 2025 04:28 PM
renu desai  రెండో పెళ్లిపై రేణు దేశాయ్ ఓపెన్ కామెంట్స్
Renu Desai open comments on second marriage రెండో పెళ్లిపై రేణు దేశాయ్ ఓపెన్ కామెంట్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో విడాకులయ్యాక ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య ల సంరక్షణ బాధ్యత తీసుకున్న రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయంలో ఎప్పటికప్పడు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ తర్వాత ఆమె ఎందుకో రెండో పెళ్లి వైపు అడుగులు వెయ్యలేదు. 

అయినప్పటికి రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ హైలెట్ అవుతూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ తన రెండో పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయమై మాట్లాడుతూ.. రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. 

కాకపోతే పెళ్లి చేసుకునేందుకు మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. నా లైఫ్ కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, అలాగే ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ రెండో పెళ్లి పై రేణు దేశాయ్ పూర్తిగా ఓపెన్ అయ్యారు. 

Renu Desai open comments on second marriage:

Renu Desai on second marriage

Tags:   RENU DESAI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ