Advertisementt

స్టార్ హీరోతో కలిసి వెంకీ క్రేజీ ప్రాజెక్ట్

Mon 07th Jul 2025 12:59 PM
venkatesh  స్టార్ హీరోతో కలిసి వెంకీ క్రేజీ ప్రాజెక్ట్
Venkatesh announces crazy projects స్టార్ హీరోతో కలిసి వెంకీ క్రేజీ ప్రాజెక్ట్
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #Mega157 షూటింగ్ జెట్ స్పీడు తో సాగుతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటిస్తున్న విషయాన్ని రీసెంట్ గానే అనిల్ రావిపూడి కన్ ఫర్మ్ చేసారు. ఇప్పుడు అదే విషయాన్ని విక్టరీ వెంకటేష్ రివీల్ చేసారు. 

చిరు-అనిల్ రావిపూడి మూవీలో తను నటిస్తున్నాను అని, తన పాత్ర చాలా ఫన్నీగా ఉండబోతుంది అని, ఆ పాత్ర ఆడియన్స్ తో నవ్వులు పూయిస్తుంది, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు అంటూ వెంకటేష్ Mega 157 తన పాత్ర లోని సీక్రెట్ రివీల్ చేసారు. అంతేకాకుండా ఆయన తన తదుపరి చిత్రాల డీటెయిల్స్ ను కూడా బయటపెట్టారు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది, మీనా తో కలిసి దృశ్యం 3లో నటిస్తున్నా, అలాగే సంక్రాంతికి వస్తున్నాం తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నేను మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాం, అలాగే ఓ పెద్ద స్టార్ హీరో నా ఫ్రెండ్ తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాను అంటూ వెంకీ తన లైనప్ ని ఇంట్రెస్టింగ్ గా బయటపెట్టారు. 

Venkatesh announces crazy projects:

Venkatesh keen on multi starrers with Balakrishna and Chiranjeevi

Tags:   VENKATESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ