ఈ అందాన్ని ఎప్పుడు గుర్తిస్తారు

Tue 24th Jun 2025 10:29 AM
sara ali khan  ఈ అందాన్ని ఎప్పుడు గుర్తిస్తారు
Sara Ali Khan latest look viral ఈ అందాన్ని ఎప్పుడు గుర్తిస్తారు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కన్నా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోయిన్ సారా అలీ ఖాన్. అందానికి అందం-గ్లామర్ కి గ్లామర్ ఉన్న సారా అలీ ఖాన్ జాన్వీ కపూర్ కి గ్లామర్ విషయంలో గట్టి పోటీ ఇచ్చే తార. జాన్వీ కపూర్ హిందీలో సినిమాలు చేసినా గొప్ప హిట్ అందుకోలేకపోయింది. కానీ సారా అలీ ఖాన్ మాత్రం చేసిన సినిమాల్లో ఎక్కువ విజయాలు సాధించింది. 

సౌత్ దర్శకనిర్మాతలు, హీరోలు జాన్వీ కపూర్ వెంటపడుతున్నారు కానీ.. సారా అలీ ఖాన్ వైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సో ఆ క్రేజ్ ఆమెకు కాస్త కలిసి రావడమే సౌత్ హీరోలు జాన్వీ కపూర్ ని కోరుకోవడానికి కారణమైనా.. సారా అలీ ఖాన్ క్రేజ్ కూడా తక్కువేమి కాదు. 

సోషల్ మీడియాలో సారా అలీ ఖాన్ కొత్త పిక్స్ చూస్తే ఇంత అందాన్ని సౌత్ దర్శకనిర్మాతలు ఎప్పుడు గుర్తిస్తారు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం సారా అలీ ఖాన్ కి ఏ సౌత్ మూవీలో ఛాన్స్ దొరుకుతుందో అనేది.!

Sara Ali Khan latest look viral:

Sara Ali Khan new pic viral

Tags:   SARA ALI KHAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ