Advertisementt



అల్లు అర్జున్ తో మూవీ అట్లీ కామెంట్స్ వైరల్

Sun 15th Jun 2025 04:59 PM
atlee  అల్లు అర్జున్ తో మూవీ అట్లీ కామెంట్స్ వైరల్
Atlee on Allu Arjun project అల్లు అర్జున్ తో మూవీ అట్లీ కామెంట్స్ వైరల్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ AA 22 ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వీడియో తోనే అదిరిపోయే అటెన్షన్ వచ్చేసింది. అల్లు అర్జున్ లుక్ టెస్ట్ దగ్గర నుంచి టెక్నీకల్ టీమ్ చేసే విన్యాసాల వరకు అన్ని అనౌన్సమెంట్ వీడియో లో హైలెట్ అయ్యాయి. అంతేకాదు ముంబైలో సైలెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈప్రాజెక్టు లోకి దీపిక పదుకొనె ని ఆహ్వానిస్తూ చేసిన వీడియో కూడా ఇంప్రెస్స్ చేసింది. 

తాజాగా దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ తో చెయ్యబోయే మూవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 

సత్యభామ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న అట్లీ ఆతర్వాత మీడియా తో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై మట్లాడుతూ.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే కానీ వినీ ఎరుగని భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా అట్లీ క్యూరియాసిటిని కలగజేసారు. 

అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఇంకా బడ్జెట్ పై క్లారిటీ రాలేదని, కానీ AA 22 సినీ అభిమానులు గర్వపడేలా ఉంటుందని అట్లీ AA 22-A6పై సూపర్ అప్ డేట్ ఇచ్చారు. 

Atlee on Allu Arjun project:

Atlee sensational details about Allu Arjun project

Tags:   ATLEE
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ