Advertisementt

ఫైనల్లీ ఉస్తాద్ సెట్ లోకి పవన్ కళ్యాణ్

Tue 10th Jun 2025 05:20 PM
ustaad bhagat singh  ఫైనల్లీ ఉస్తాద్ సెట్ లోకి పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh gets going ఫైనల్లీ ఉస్తాద్ సెట్ లోకి పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

ఆగిపోతుంది అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఫైనల్ గా పట్టాలెక్కింది. పవన్ కళ్యాణ్ వరసగా సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు ముందుగా వీరమల్లుని చుట్టేసిన పవన్ ఆ తర్వాత రెండు వారాలకే సుజిత్ దర్శత్వంలో OG షూటింగ్ ని ముగించారు. 

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లోకి ఎంటర్ అయ్యారు. పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్‌ లో జోష్ నెలకొంది.  

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. 

Ustaad Bhagat Singh gets going:

Ustaad Bhagat Singh in action

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ