భైరవం తో మే మంత్ ని పూర్తి చేసారు, జూన్ వచ్చేసింది.. క్రేజీ చిత్రాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి. ముందుగా జూన్ నెలకు కమల హాసన్ థగ్ లైఫ్ బోణీ కొట్టేందుకు, గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు రెడీ అయ్యింది. దానితో పాటుగా నార్నె నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీశ్రీశ్రీ రాజావారు, సంగీత్ శోభన్ గ్యాంబ్లర్, హౌస్ ఫుల్, బద్మషులు లాంటి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.
ఇక ఇవి కాకుండా ఓటిటీలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రెడీగా ఉన్నాయి.
ఏ ఓటిటి లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయో చూసేద్దాం.
నెట్ ఫ్లిక్స్ :
వన్ ఆఫ్ దెమ్ డేస్ (హాలీవుడ్) – జూన్ 04
జాబ్ (హిందీ) – జూన్ 05
అమెజాన్ ప్రైమ్ :
స్టోలెన్ (హిందీ) – జూన్ 04
జియో హాట్‌స్టార్ :
టూరిస్ట్ ఫ్యామిలీ (తమిళ/తెలుగు) – జూన్ 02 .
గజానా (హిందీ) – జూన్ 02
దేవికా అండ్ డానీ (తెలుగు సిరీస్) – జూన్ 06