Advertisementt

చీర కట్టులో రష్మిక అందాలు

Thu 29th May 2025 10:50 AM
rashmika  చీర కట్టులో రష్మిక అందాలు
Rashmika latest saree look goes viral చీర కట్టులో రష్మిక అందాలు
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళ , హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడమే కాదు వరసగా స్టార్ హీరోల ఛాన్స్ లతో రష్మిక అద్దరగొట్టేస్తుంది. ఈ ఏడాది ఛావా తో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రశ్మికకు కొన్ని నెలల గ్యాప్ లో సికందర్ రిజల్ట్ షాకిచ్చింది. 

ఇప్పుడు జూన్ 20 పాన్ ఇండియా ఫిలిం కుబేర తో ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు రెడీ అవుతుంది. మరోపక్క ఆమె నటించిన రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో మరో చిత్రానికి రష్మిక మందన్న సైన్ చేసింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రష్మిక చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

తాజాగా శారీ తో రష్మిక వదిలిన ఫొటొస్ చూస్తే వావ్ అంటారు. అయితే ఆ పిక్స్ ని విజయ్ దేవరకొండ తీసాడనే డౌట్ పడుతున్నారు సినీ జనాలు, కారణం విజయ్ దేవరకొండ-రష్మిక లు డేటింగ్ లో ఉన్నారనే టాక్ ఉంది. రష్మిక ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ శారీ లో సింపుల్ గా ఉన్నప్పటికీ బ్యూటిఫుల్ గా కనిపించింది. 

చీర కట్టి సోఫా లో అద్భుతమైన ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం రష్మిక న్యూ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి

Rashmika latest saree look goes viral:

Rashmika Mandanna drops stunning photos in a saree

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ