గత రెండు వారాలుగా చిన్న సినిమాలు వస్తున్నాయ్, పోతున్నాయ్, కానీ అవేమి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. ఇక ఈ వారం నుంచి థియేటర్స్ లో క్రేజీ చిత్రాల హడావిడి మొదలు కాబోతుంది. సమ్మర్ సెలవులకు బై బై చెబుతూ భైరవం ఈ నెల 30 న థియేటర్స్ లో విడుదలకు సిద్దమైంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలయికలో రాబోతున్న భైరవం మే 30 న విడుదల కాబోతుంది. దానితో పాటుగా రాజేంద్రప్రసాద్, అర్చన షష్టిపూర్తి కూడా అదే రోజు థియేటర్స్ లో దిగుతుంది.
ఈ వారం ఓటీటీ సినిమాలు, సీరీస్ ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్ :
హిట్ 3 (మే 29)
రెట్రో (మే 31)
సికిందర్ (మే 31)
ఎఫ్:1 ది అకాడమీ (మే 28)
లాస్ట్ ఇన్ స్టార్ లైట్: మే 30
ఏ విడోస్ గేమ్ (మే 30)
ద హార్ట్ నోస్ (మే 30)
హాట్ స్టార్:
తుడరమ్ (మే 30)
క్రిమినల్ జస్టిస్ 4 : (మే 29)
ఏ కంప్లీట్ అన్‌నోస్ :
కెప్టెన్ అమెరికా: (మే 28)
జీ5:
అజ్ఞాత వాసి మే 28
సోనీలివ్ :
కంఖజురా (మే 20)