Advertisementt

హిట్ 3 ఓటీటీ రిలీజ్ పై క్రేజీ న్యూస్

Thu 15th May 2025 07:06 PM
hit 3  హిట్ 3 ఓటీటీ రిలీజ్ పై క్రేజీ న్యూస్
Crazy news on Hit 3 OTT release హిట్ 3 ఓటీటీ రిలీజ్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 చిత్రం మే 1 న పాన్ ఇండియా ఫిలిం గా థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి యునానమస్ గా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు వారం తిరక్కుండానే నాని హిట్ 3 100 కోట్ల క్లబ్బులోకి వెళ్ళింది. తెలుగు స్టేట్స్ నుంచి యూఎస్ మార్కెట్ వరకు హిట్ 3 భారీ వసూళ్లు సాధించింది. 

మే 1 న థియేటర్స్ లో విడుదలైన హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ కన్ను పడింది. హిట్ 3 పాన్ ఇండియా ఓటిటి హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిట్ 3 నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నుంచి ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ లోకి వస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 

ఈ చిత్రం ఈ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది అనే న్యూస్ వైరల్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ నుంచి హిట్ 3 జూన్ 5 నుంచి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Crazy news on Hit 3 OTT release:

HIT 3 OTT Release Date and Platform

Tags:   HIT 3
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ