Advertisementt

హిట్ 3 హిట్ అవ్వలేదా

Thu 15th May 2025 09:33 AM
hit 3  హిట్ 3 హిట్ అవ్వలేదా
East Godavari Distributor about Hit 3 result హిట్ 3 హిట్ అవ్వలేదా
Advertisement
Ads by CJ

నాని హీరోగా, నిర్మాతగా శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 మే 1 న విడుదలైంది. అర్జున్ సర్కార్ గా నాని పెరఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు, అన్ని ఏరియాల నుంచి హిట్ 3 కి హిట్ టాక్ వచ్చేసింది. క్రిటిక్స్ వయలెన్స్ ఎక్కువ ఉంది అంటూ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా.. హిట్ 3 కి ప్రేక్షకులు బారులు తీరారు. నాని కూడా తన హీరోయిన్ శ్రీనిధి శెట్టితో కలిసి సినిమాని తెగ ప్రమోట్ చేసాడు. 

హిట్ 3 విడుదలై రెండు వారాలైంది, మొదటి వారానికే సినిమా బ్రేక్ ఈవెన్ అన్నారు, కట్ చేస్తే ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సత్యన్నారాయణ తనకు హిట్ 3 వాళ్ళ 50 లక్షల లాస్ వచ్చింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 100 కోట్లు అని హిట్ 3 కి పోస్టర్ వేసి ప్రకటించారు. 

అంటే వాళ్ళు వేసిన పోస్టర్ ఫేకా అంటూ ఇప్పడు సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. అసలు ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఒక్కరేనా, లేదంటే హిట్ 3 బాధితులు ఇంకెవరైనా ఉన్నారా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. 

East Godavari Distributor about Hit 3 result:

HIT 3 did not recovered the theatre rentals and run with percentage basis

Tags:   HIT 3
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ