ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు

This Week Theatrical And OTT ReleasesThis Week Theatrical And OTT Releases

వేసవి సెలవలన్నీ బోసిపోతున్నాయి. పెద్ద సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. గత వారం విడుదలైన చిన్న సినిమాలు సింగిల్, శుభం చిత్రాలు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. ఈ వారం కూడా చిన్న చితక సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మే మూడో వారం లో Eleven, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ చిత్రాలు థియేటర్స్ లో విడుదలకాబోతున్నాయి. 

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

హాట్ స్టార్:

ద లార్డ్ ఆఫర్ ద రింగ్స్ : ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్, ఇంగ్లీష్ సినిమా - మే 13

హై జునూన్, హిందీ సిరీస్ - మే 16

వూల్ఫ్ మ్యాన్, ఇంగ్లీష్ సినిమా - మే 17

అమెజాన్ ప్రైమ్:

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి - తెలుగు-మే 12

భోల్ చుక్ మాఫ్ - హిందీ మూవీ - మే 16

సోనీలివ్:

మరణమాస్ - తెలుగు డబ్బింగ్ - మే 15

నెట్ ఫ్లిక్స్:

సీ4 సింటా - తమిళ సినిమా - మే 12

మనోరమ మ్యాక్స్:

ప్రతినిరపరాధి యానో - మలయాళీ సినిమా - మే 12

సన్ నెక్ట్స్:

నెసిప్పయ - తమిళ సినిమా - మే 16

బుక్ పై షో:

సలటేసలనటే - మరాఠీ సినిమా -మే 13

This Week Theatrical And OTT Releases List

eleven