Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

Tue 06th May 2025 09:46 PM
singil  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theater and OTT releases ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన నాని హిట్ 3 ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 100 కోట్ల క్లబ్బులోకి అలవోకగా అడుగుపెట్టింది. తమిళ డబ్బింగ్ చిత్రం రెట్రో ప్లాప్ దిశగా ప్రయాణం సాగిస్తుంది. ఇక ఈ వారం థియేటర్స్ లోశ్రీవిష్ణు సింగిల్‌, సమంత నిర్మాతగా శుభం, కలియుగమ్‌-2064, బ్లైండ్‌ స్పాట్‌ వంటి చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు

ఈటీవీ విన్‌ :

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - మే 08 

జీ 5:

రాబిన్ హుడ్ (తెలుగు) - మే 10

నెట్‌ ఫ్లిక్స్‌ :

జాక్ (తెలుగు) - మే 08

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (తమిళ/తెలుగు) మే 08 

ది మ్యాచ్‌ -) మే 7 

లాస్ట్‌ బుల్లెట్‌ (మూవీ) మే 7 

ది హాంటెడ్‌ అపార్ట్‌మెంట్‌ మిస్సిక్‌ (మూవీ) మే8 

బ్యాడ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ (మూవీ) మే 8

ది డిప్లొమ్యాట్‌ మే 9 

ది రాయల్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 9 

అమెజాన్‌ప్రైమ్‌ వీడియో :

గ్రామ్‌ చికిత్సాలయమ్‌ (హిందీ) మే 09 

జియో హాట్‌స్టార్‌ :

స్టార్‌ వార్స్‌ (యానిమేషన్‌) మే 04 

యువ క్రైమ్‌ ఫైల్స్‌ (మూవీ) మే 5 

పోకర్‌ ఫేస్‌ (వెబ్‌సిరీస్‌) మే 9

This Week Theater and OTT releases:

This Week Theater Releases:  Singil vs Subham

Tags:   SINGIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ