Advertisementt

ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ రిలీజులు

Tue 29th Apr 2025 09:55 PM
hit 3  ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Releases ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

గత వారం విడుదలైన చిన్న సినిమా సారంగపాణి జాతకం పెద్ద  హిట్ గా నిలిచినా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడం తగ్గించడంతో ఆ చిత్రం హిట్ అయినా కలేక్షన్స్ నిల్ అనేలా ఉన్నాయి. అలాగే మరో చిత్రం జింఖానా డబ్బింగ్ మూవీ బాగున్నప్పటికీ దానిని ఓటీటీలో చూద్దామని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక మోహన్ లాల్ తుడరుమ్ కి సూపర్ హిట్ టాక్ వచ్చినా టైటిల్ నెగెటివ్ అయ్యింది. 

ఇక ఈ వారం అంటే మే 1 న రిలీజ్ కాబోయే చిత్రాలపై అందరిలో ఇంట్రెస్ట్ మొదలైంది. అందులో నేచురల్ స్టార్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3, సూర్య గ్యాంగ్ స్టర్ డ్రామా రెట్రో, అజయ్ దేవ్‌గణ్.. రైడ్ 2 చిత్రాలు ఈ వారం థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్..

అమెజాన్ ప్రైమ్ వీడియో :

బీయింగ్ మేరియా (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), 

డెత్ ఆఫ్ యూనికార్న్ (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), 

డ్రాప్ (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), 

ది ఫ్రెండ్ (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), 

సాక్రమెంటో (ఇంగ్లీష్ - ఏప్రిల్ 29), 

అనదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్ - మే 1), 

ఈఎంఐ (తమిళ్ మే 1) 

నెట్ ఫ్లిక్స్ : 

మైగ్రేషన్ (ఇంగ్లీష్ ఏప్రిల్ 29), 

టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - ఏప్రిల్ 30), 

ది ఇటర్నాట్ (అర్జెంటీనా సిరీస్ - ఏప్రిల్ 30), 

ఎక్స్‌టెర్రిటోరియల్ (జర్మన్ - ఏప్రిల్ 30), 

ఆస్ట్రిక్స్ అండ్ ఒబిలిక్స్ (కార్టూన్ సిరీస్ - ఏప్రిల్ 30), 

ది రోజ్ ఆఫ్ వర్సెల్లీస్ (ఏప్రిల్ 30), 

ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 1), 

వై ఐ డ్రెస్ అప్ ఫర్ లవ్ (జపనీస్ - మే 1), 

ది రాంగ్ వే టూ హీలింగ్ మ్యాజిక్ (జపనీస్ యానిమీ - మే1), 

యాంగీ: ఫేక్ లైఫ్ ట్రూ క్రైమ్ (ఇంగ్లీష్ మే 1), 

బ్యాడ్ బాయ్ (ఇంగ్లీష్ మే 2).

సోనీలివ్:

మాన్స్ (మే 1), 

బ్లాక్ వైట్ అండ్ గ్రే (హిందీ సిరీస్ - మే 1)).

జియో హాట్ స్టార్ :

కుల్ల్ (హిందీ వెబ్ సిరీస్ - మే 2), 

100 ఫుట్ వేర్ (ఇంగ్లీష్ - మే 2), 

ది బ్రౌన్ హార్ట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - మే 3), 

స్టార్ వార్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ - మే 4)

ఎంఎక్స్ ప్లేయర్ - ఈఎంఐ (తమిళ్ - మే 1)

ఈటీవీ విన్ :

ముత్తయ్య (మే 1)

ఆహా తమిళ్:

వరుణన్ - మే 1, 

 

This Week Releases :

This Week Theater and OTT Releases list 

Tags:   HIT 3
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ