గత వారం నాని నిర్మించిన కోర్ట్ మూవీ థియేటర్స్ లో దుమ్మురేపుతుండగా.. కిరణ్ అబ్బవరం దిల్ రుబా మాత్రం చిన్నబోయింది. ఇక ఈవారం కూడా పలు చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఆది సాయి కుమార్ నటించిన షణ్ముఖ, అలాగే సప్తగిరి నటించిన పెళ్లి కానీ ప్రసాద్, టుక్ టుక్, కిస్ కిస్ కిస్సిక్ సినిమాలు లాంటి చిన్న చిత్రాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.
ఓటీటీల్లో ఈ వారం కూడా ఈ వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.
ఆహా :
బ్రహ్మా ఆనందం – మార్చి 20
నెట్‌ఫ్లిక్స్:
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ – మార్చి 21
విమెన్ ఆఫ్ ది డెడ్ 2 – మార్చి 19
ఆఫీసర్ ఆన్ డ్యూటీ – మార్చి 20
బెట్ యువర్ లైఫ్ – మార్చి 20
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ – మార్చి 20
ది రెసిడెన్స్ – మార్చి 20
లిటిల్ సైబీరియా – మార్చి 21
రివిలేషన్స్ – మార్చి 2
అమెజాన్ ప్రైమ్:
జాబిలమ్మ నీకు అంత కోపమా – మార్చి 21
డూప్లిసిటీ – మార్చి 20
స్కై ఫోర్స్ – మార్చి 21
అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్:
లూట్ కాంట్ – మార్చి 20
జియో హాట్ స్టార్:
అనోరా – మార్చి 17
గుడ్ అమెరికన్ ఫ్యామిలీ – మార్చి 19
కన్నెడ – మార్చి 21
విక్‌డ్ – మార్చి 22