Advertisementt

రీ రిలీజ్ తో మళ్ళీ అద్దరగొడుతున్న SVSC

Fri 07th Mar 2025 01:15 PM
seethamma vakitlo sirimalle chettu  రీ రిలీజ్ తో మళ్ళీ అద్దరగొడుతున్న SVSC
SVSC is making waves again with its re-release రీ రిలీజ్ తో మళ్ళీ అద్దరగొడుతున్న SVSC
Advertisement
Ads by CJ

పెద్దోడు-చిన్నోడిగా వెంకటేష్-మహేష్ బాబు ల కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం అప్పట్లోనే నిర్మాత దిల్ రాజు కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అన్నదమ్ముల కథలో చుట్టాల ప్రమేయంతో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్ మల్టీస్టారర్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది. కుటుంబ కథా చిత్రంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఎన్నోసార్లు బుల్లితెర మీద సందడి చేసింది 

అయినప్పటికీ మేకర్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని మార్చ్ 7 న అంటే ఈరోజు మంచి ప్రమోషన్స్ తో రీ రిలీజ్ చేసారు. బుక్ మై షోలో బుకింగ్ ఓపెన్ అవ్వగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బుకింగ్స్ జోరుగా సాగడం అందరికి షాకిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఆడియెన్స్ అదిరే రెస్పాన్స్ ని అందిస్తున్నారు. 

థియేటర్స్ లో ఈ సినిమా సీన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీ రిలీజ్ ని అభిమానులు ఆదరించడం సరే సరి.. కాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ లో సెలెబ్రేట్ చేసుకోవడమే సర్ ప్రైజ్ అంటున్నారు. 

SVSC is making waves again with its re-release:

SVSC Re-Release Rocks the Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ