Advertisementt

దేవర: అది వేరే లెవల్

Sun 11th Aug 2024 05:56 PM
devara  దేవర: అది వేరే లెవల్
Devara: Thats a different level దేవర: అది వేరే లెవల్
Advertisement
Ads by CJ

దేవర దేవర ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ఫీవర్ నడుస్తుంది. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర పార్ట్ 1పై భీభత్సమైన అంచనాలున్నాయి. రీసెంట్ గా చుట్టమల్లే సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఊపేస్తోంది. అనిరుద్ రవి చందర్ ట్యూన్స్ కాపీ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. దేవర సెకండ్ సింగిల్ మాత్రం విపరీతంగా వైరల్ అయ్యింది.

ఇప్పుడు మరో సాంగ్ పై DOP రత్నవేలు హైప్ క్రియేట్ చేసారు. దేవర ఓపెనింగ్ సాంగ్ షూట్ పై ఆయన అంచనాలు పెంచగా.. రామజోగయ్య శాస్త్రి గారు ఇప్పుడు... నిన్న రాత్రి నేను  ఆయుధపూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అవుతుంటే పక్కనుండి మా శివ గారు డాన్స్ డ్యూయెట్ అయితే వేరే స్థాయి పూనకాలే అన్నారు .. అదే మాట మీతో అన్నా.. నిజ్జంగా నిజ్జం 😎మళ్ళీ చెప్తున్నా

హైప్ కాదు

ప్రొమోషన్ కాదు

మీరు రుచిచూడబోయే తీపి నిజం 👍

Today Its purely my personal excitement

Tomoro yours endorsement Trust me అంటూ ట్వీట్ చేసారు.

అది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ❤️దేవర లో ఆయుధపూజ పాటలో @tarak9999 నట విశ్వరూపం చూస్తారు 🔥🔥🔥🔥 ప్రతి థియేటర్లో మాస్ జాతర మామూలుగా ఉండదు, ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి 🥁🥁💥💥 Waiting For SEP 27th 💥💥 అంటూ రియాక్ట్ అవుతున్నారు. 

Devara: Thats a different level:

Devara: Ayudha Pooja song next level

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ