Advertisementt

బ్లాక్ అవుట్ ఫిట్ లో కిక్ ఇస్తున్న శృతి హాసన్

Wed 05th Jun 2024 09:47 AM
shruti haasan  బ్లాక్ అవుట్ ఫిట్ లో కిక్ ఇస్తున్న శృతి హాసన్
Shruti Haasan in black outfit బ్లాక్ అవుట్ ఫిట్ లో కిక్ ఇస్తున్న శృతి హాసన్
Advertisement
Ads by CJ

బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసి ప్రస్తుత సింగిల్ స్టేటస్ ని మైంటైన్ చేస్తున్న గ్లామర్ భామ శృతి హాసన్ ప్రస్తుతం సలార్ 2 సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు చాలా వెయిట్ చేస్తుంది. ఇక తన కెరీర్ విషయాలతో పాటుగా పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకునే శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ ఇండియన్ 2  ఆడియో లాంచ్ ఈవెంట్ లో మెరిసింది. 

ఆ ఈవెంట్ కి శృతి హాసన్ బ్లాక్ అవుట్ ఫిట్ తో హాజరైంది. శృతి హాసన బ్లాక్ అవుట్ ఫిట్ లో మతిపోగెట్టే అందాలతో అదరగొట్టేసింది. ఆమె లుక్స్, ఆమె అవుట్ ఫిట్, ష్యాషన్ స్టయిల్ అన్ని అద్భుతమే అన్నట్టుగా ఆమె ఫోటో షూట్ ఉంది. 

ప్రస్తుతం శృతి హాసన్ కొత్త ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Shruti Haasan in black outfit:

Shruti Haasan Stunning Looks In Black Dress

Tags:   SHRUTI HAASAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ