ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Interestingly, based on real life EVOL trailer

ఆసక్తికరంగా, నిజజీవిత ఆధారంగా EVOLట్రైలర్

Interestingly, based on real life EVOL trailerInterestingly, based on real life EVOL trailer

ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి గారు మాట్లాడుతూ : 

సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు మరియు జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించింది సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL. ఈ మూవీ ఒక రివర్స్ లవ్ స్టోరీ గా మన ముందుకు రాబోతుంది. ఈ కాలంలో జరుగుతున్న నిజ సంఘటనల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తలకెక్కిన చిత్రం. ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగింది. కథ ఏ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ సినిమా పైన ఆసక్తిని పెంచుతోంది.

EVOL trailer

evol trailer