అతి చేస్తోన్న అనసూయ!!

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సారీస్, బుల్లి డ్రెస్సులు, గ్లామర్ అవుట్ ఫిట్స్ ఇలా ఏ విషయంలోనూ తగ్గదు. ఆమె చిన్న చిన్న బట్టలు వేసుకుని ఏం చేసినా చెల్లుతుంది కానీ.. హీరోలు తమ సినిమా కోసం ఏదైనా చేస్తే అస్సలూరుకోదు. ఈ విషయంలోనే అనసూయని రౌడీ ఫాన్స్ టార్చర్ పెట్టి ట్రోల్ చేసారు. అందుకే ఆమె ఇకపై విజయ్ దేవరకొండ తో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేసి సైలెంట్ అయ్యింది. కానీ ఈమధ్యన సోషల్ మీడియాలో అనసూయ అతి ఎక్కువైంది.
భర్త తో కలిసి గ్లామర్ గా రెచ్చిపోతూ ఈమధ్యన 13 వ వివాహ వార్షికోత్సవాన్ని థాయిలాండ్ బీచ్ లో జరుపుకున్న అనసూయ భర్తతో రొమాన్స్ చేసిన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వదిలింది. బ్యాంకాక్ నుండి రాగానే నేరుగా పుష్ప 2 సెట్స్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత విమానం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయ.. ఆ సినిమా విడుదలయ్యాక రిలాక్స్ అయ్యింది. ఈ రిలాక్స్ మోడీ లో అనసూయ మరోసారి థాయ్ ల్యాండ్ బీచ్ లో బికినీ షో చేస్తూ రెచ్చిపోయిన పిక్స్ ని మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ బికినిలో అనసూయ అతికి నెటిజెన్స్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు.
ఎంత గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నా.. ఇద్దరి పిల్లల తల్లివి ఇంతిలా రెచ్చిపోయి స్కిన్ షో చెయ్యాలా అంటూ విమర్శలు మొదలు పెట్టారు. మరి అనసూయ ఈ విమర్శలని ఎలా తిప్పికొడుతుందో, ఎందుకంటే తనని ఎవరు విమర్శించినా సర్రున లేస్తుంది కదా అందుకు.!
Anasuya Bharadwaj stuns the internet with her bikini
Anasuya stuns the internet with her bikini







































