Advertisementt

హద్దులు దాటేసిన జబర్దస్త్ అందాలు

Wed 23rd Nov 2022 09:08 PM
rashmi gautam,maldives vacation  హద్దులు దాటేసిన జబర్దస్త్ అందాలు
Rashmi Gautam spicy pics at maldives హద్దులు దాటేసిన జబర్దస్త్ అందాలు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో ఒకప్పుడు అనసూయ అందాలకి విపరీతమైన క్రేజ్ ఉండేది. అనసూయ సారీ కట్టినా, కుర్తి వేసినా, మినీ ఫ్రాక్ తొడిగినా ఆమె అందాలు అలా అలా హైలెట్ అవుతూనే ఉండేవి. అనసూయకి పెళ్ళైనా.. అందాల ఆరబోత విషయంలో అస్సలు తగ్గేది కాదు. ఇక మరో జబర్దస్త్ యాంకర్ గురించి చెప్పేదేముంది.. రష్మీ గౌతమ్ అందాల ఆరబోత విషయంలో అస్సలు పొదుపు పాటించదు. అనసూయతో పోటీ పడి గ్లామర్ షో చేసేది. ఇక సినిమాల్లోనూ రష్మీ అందాలు అద్భుతః అన్నట్టుగా యూత్ ఎంజాయ్ చేసేవారు,.

తాజాగా రష్మీ గౌతమ్ మాల్దీవుల్లో తేలింది. బిజీ లైఫ్ నుండి కాస్త రిలాక్సేషన్ కోసం రష్మీ మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ అందాలు ఆరబోస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. హీరోయిన్స్ కూడా ఇంతిలా చేయరేమో అనిపించేలా రష్మీ గ్లామర్ షో ఉంది. అంటే రష్మీ కూడా హీరోయిన్ లానే ఫీలవుతుంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానే నటించింది కాబట్టి అలా అనుకోవడంలో తప్పు లేదు. 

వచ్చి రాని తెలుగుతో అందాల ఆరబోతతో హైలెట్ అయ్యే రష్మీ ఈసారి ఏకంగా హద్దులు దాటేసి అందాలు పరిచేసింది. లో దుస్తులు కనిపించేలా వైట్ షర్ట్ లో రష్మీ అందాలు చూస్తే కుర్రకారుకి మతి పోవాల్సిందే. మాల్దీవుల్లో సేద తీరుతూ.. యూత్ కి చమటలు పట్టిస్తున్న రష్మీ గౌతమ్ గ్లామర్ షోని మీరు ఓ లుక్కేస్తే పోలా..

Rashmi Gautam spicy pics at maldives:

Rashmi Gautam Dreamy Maldives Vacation Pics

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ