Advertisementt

ఫోటో జర్నలిస్ట్ లతో అనిల్ రావిపూడి పుట్టినరోజు వేడుక

Wed 23rd Nov 2022 09:16 PM
anil ravipudi,anil ravipudi birthday,cinejosh ganesh  ఫోటో జర్నలిస్ట్ లతో అనిల్ రావిపూడి పుట్టినరోజు వేడుక
Anil Ravipudi Birthday Celebrations ఫోటో జర్నలిస్ట్ లతో అనిల్ రావిపూడి పుట్టినరోజు వేడుక
Advertisement
Ads by CJ

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా ప్రెస్ ఫోటో జర్నలిస్ట్ లు అందరూ కలిసి అనిల్ రావిపూడి చేత కేకు కట్ చేయంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా అనిల్ రావిపూడి ఇలా కలవటం చాలా ఆనందగా ఉందని తన సంతోషాన్ని తెలియ చేశారు. 

Anil Ravipudi Birthday Celebrations:

Anil Ravipudi birthday celebration with photojournalists

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ