Loading...

రామారావు ఆన్ డ్యూటీ కి రెండో రోజు దెబ్బ

Ramarao On Duty 2 days collections

రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ కి రవితేజ కెరీర్ లోనే డిసాస్టర్ ఓపెనింగ్స్ రాగా.. ఆ సినిమాకి వచ్చిన టాక్ తో రెండో రోజు మరింతగా కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. రవితేజ ఆన్ డ్యూటీ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేకపోవడంతో ఆడియన్స్ రవితేజ సినిమాని పట్టించుకోలేదు. దానితో మొదటి రోజు కన్నా రెండో రోజు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. రామారావు థియేటర్స్ లో కనీసం 20 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు. రామారావు 2 డేస్ కలెక్షన్స్ మీ కోసం

రామారావు ఆన్ డ్యూటీ మూవీ 2 డేస్ కలెక్షన్స్

ఏరియా               కలెక్షన్స్ 

నైజాం              1.03ల‌క్ష‌లు

సీడెడ్              59ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర         50ల‌క్ష‌లు

ఈస్ట్                35ల‌క్ష‌లు

వెస్ట్                  19ల‌క్ష‌లు

గుంటూరు         28ల‌క్ష‌లు

కృష్ణా                20ల‌క్ష‌లు

నెల్లూరు            14ల‌క్ష‌లు

ఏపీ అండ్ టీఎస్ రాష్ట్రాల్లో 2 డేస్ కలెక్షన్స్ - 3.28 కోట్లు షేర్ 

ఇతర ప్రాంతాల్లో     28 ల‌క్ష‌లు 

ఓవ‌ర్‌సీస్‌లో           40ల‌క్ష‌లు 

ప్ర‌పంచ వ్యాప్తంగా 2 డేస్ కలెక్షన్స్ - 3.96కోట్లు షేర్ 

Ramarao On Duty 2 days world wide collections out

ravi teja
ramarao on duty
ramarao on duty collections
sarath mandava