బికినీ తో మంట పెట్టిన హాట్ బ్యూటీ

బాలీవుడ్ లో నాలుగైదు ప్రాజెక్ట్స్ తో టాప్ హీరోయిన్స్ కి పోటీగా మారిన కియారా అద్వానీ.. అక్కడ అలియా భట్ లాంటి తారలకు గట్టి పోటీ ఇస్తుంది. కబీర్ సింగ్ తో ఒక్కసారిగా క్రేజ్ లోకి వచ్చిన కియారా అడ్వానీకి ఓ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ తో వెకేషన్స్ కి చెక్కేసి ఎంజాయ్ చేసే కియారా అద్వానీ.. సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా సౌత్ సినిమా చెయ్యబోతున్నా అంటూ అందరిలో క్యూరియాసిటీ కలగజేసిన కియారా చెయ్యబోయే సౌత్ సినిమా ఎన్టీఆర్30 నే అయ్యుంటుంది అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. 

ఎందుకంటే కొరటాల శివ ఎన్టీఆర్ కోసం కియారా తో ఇప్పటికే సంప్రదింపులు జరిపేశాడని, ఆమెతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని ఫిలిం నగర్ టాక్. మరోపక్క రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోను కియారా పేరు గట్టిగానే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం కియారా సోషల్ మీడియాలో మంటపెట్టింది. అది కూడా ఎల్లో బికినీతో ఉన్న తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెగలు రేపుతోంది. గతంలో ఆమె మాల్దీవుల వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి సోషల్ మీడియా షేక్ అయ్యింది. 

ఎల్లో బికినీ తో నిగ నిగా మెరిసిపోతున్న కియారా స్కిన్ ని అలా చూస్తే యూత్ అస్సలు ఆగరు. సన్ కిస్సెడ్ బేబీ కియారా అంటూ కామెంట్స్ చేస్తూ కియారని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. 

Kiara Advani is turning up the heat with her throwback picture

Kiara Advani is turning up the heat
kiara advani
kiara throwback picture
kiara advani bikini pic
social media
kiara advani picture
kiara advani image