Advertisementt

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అజయ్ భూపతి

Sun 19th Jul 2020 11:06 AM
director ajay bhupathi,completes,green india challenge,rx 100  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అజయ్ భూపతి
Director Ajay Bhupathi Participates Green India Challenge గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అజయ్ భూపతి
Advertisement
Ads by CJ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన RX 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మాదాపూర్ లోని కావూరి హిల్స్ పార్క్ లో మొక్కలు నాటిన RX 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి... ఈ సందర్భంగా  మాట్లాడుతూ రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని మనము స్వేచ్ఛగా గాలి తీసుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ఇలాంటి సమయంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక మంచి కార్యక్రమం చేపట్టి మా చేత మొక్కలు నాటించడం చాలా మంచి కార్యక్రమం.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మరో ముగ్గురు (ఎంపీ రఘురామ కృష్ణ రాజు, మజిలీ సినిమా డైరెక్టర్ శివ నిర్వనా, డైరెక్టర్ ప్రశాంత్) లకు ఛాలెంజ్ విసురితూ మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్  స్వీకరించాలని కోరుతున్నానని డైరెక్టర్ అజయ్ భూపతి తెలిపారు.

Director Ajay Bhupathi Participates Green India Challenge:

Director Ajay Bhupathi completes his Green India Challenge

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ