అవికా గోర్ అల్లాడిస్తోందిగా!!

Sat 14th Dec 2019 04:14 PM
avika gor,actress avika,photos,tollywood  అవికా గోర్ అల్లాడిస్తోందిగా!!
News About Actress Avika gor అవికా గోర్ అల్లాడిస్తోందిగా!!
Sponsored links

అవికా రంగంలోకి దిగిపోయింది. ఇక యంగ్ హీరోయిన్స్‌కి చుక్కలే అంటోంది. అవికా గోర్ ట్రెడిషనల్ వెర్ నుండి గ్లామర్ గర్ల్‌లా ముద్దు ముద్దుగా కాదు ముదురు ముదురుగా తయారైంది. గ్లామరస్ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాని అల్లాడిస్తోంది. నిన్నగాక మొన్న కాస్త పద్దతిగా లెహేంగాతో దర్శమిచ్చిన అవికా గోర్ తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్‌తో క్లివేజ్ అందాలను ఆరబోసింది. అవికలోని ఈ కొత్త యాంగిల్ చూస్తుంటే... అమ్మడు దేనికైనా రెడీ అనేలా ఉంది. నిన్నటివరకు కామ్‌గా ఉన్న అవికా నేడు బీభత్సంగా గ్లామరస్ ఫోజులుతో యూత్‌కి నిద్ర లేకుండా చేస్తోంది. కాస్కోండి.. అవకాశాలు ఎందుకు రావో చూస్తా అంటూ అవికా అందరిని కవ్విస్తోంది.

అవికా గోర్ చిన్న పిల్లనుకుంటున్నారా... కానే కాదు.. నేను గ్లామర్‌కి దిగిపోయి అంటూ కవ్విస్తున్న చూపులతో కుర్రకారుకి గుండెలు జారిపోతున్నాయి. అవికా ఏంటి ఇలా అంటూ చొంగ కారుస్తున్నారు. మరి బొద్దుగా ఉండే అవికా గోర్ ఇపుడు సన్నగా నాజుగా తయారై... రకరకాల హాటెస్ట్ డ్రెస్సులో అదరగొట్టే ఫొటోస్ కి ఫోజులిస్తే.... చూసిన వారంతా అవికా లో సడన్ గా ఇంత మార్పా అంటూ తేలబోతున్నారు. మరి సినిమా అవకాశాలు కావాలంటే ఈ మాత్రం హొట్నెస్ అవసరం అని పాపకి లేట్ గా అర్ధమయ్యింది. అర్ధమయ్యి అర్ధం కాగానే చేతుల్లోకి దిగిపోయింది.. ఈ పెళ్లికూతురు.

Sponsored links

News About Actress Avika gor:

News About Actress Avika gor  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019