వరుణ్, వితిక రిలీజ్ చేసిన పిచ్చోడు ఆడియో

Tue 19th Nov 2019 10:11 PM
varun sandesh,vithika,hemanth srinivas, pichhodu,audio,release  వరుణ్, వితిక రిలీజ్ చేసిన పిచ్చోడు ఆడియో
Varun Sandesh and Vithika Releases Pichhodu Audio వరుణ్, వితిక రిలీజ్ చేసిన పిచ్చోడు ఆడియో
Sponsored links

హేమంత్ ఆర్ట్స్ పిచ్చోడు ఆడియోను విడుదల చేసిన వరుణ్ సందేశ్, వితిక !!!

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీ నవంబర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఆడియోను వరుణ్ సందేశ్, వితిక విడుదల చేశారు.

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.  హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని వరుణ్ సందేశ్ తెలిపాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయని, ఈ మూవీలో నటించిన నటీనటులందరికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.

బ్యానర్: హేమంత్ ఆర్ట్స్

కథ - స్క్రీన్ ప్లే - నిర్మాత - దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్

సంగీతం: బంటి

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ

ఎడిటర్: సంతోష్ గడ్డం

కెమెరామెన్: గోపి అమితాబ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గురు, మౌర్య తేజ

Sponsored links

Varun Sandesh and Vithika Releases Pichhodu Audio:

Hemanth Srinivas Pichhodu Audio Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019