‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్: ఈసారి నో డౌట్!

Arjun Suravaram Movie Release Date Fixed

Thu 14th Nov 2019 02:06 PM
Advertisement
arjun suravaram,release date,novermber 29th,nikhil,lavanya tripathi  ‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్: ఈసారి నో డౌట్!
Arjun Suravaram Movie Release Date Fixed ‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్: ఈసారి నో డౌట్!
Advertisement

న‌వంబ‌ర్ 29న నిఖిల్ ‘అర్జున్ సుర‌వ‌రం’

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘అర్జున్ సుర‌వ‌రం’. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ప‌వ‌ర్ ఫుల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్నారు.

నిఖిల్ జంట‌గా లావ‌ణ్య త్రిపాఠి న‌టించింది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా పోస్ట‌ర్స్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టీన‌టులు:

నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌

స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు

బ్యాన‌ర్‌: మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి

నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌

సంగీతం: సామ్ సి.ఎస్‌

సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌

ఎడిట‌ర్: న‌వీన్ నూలి

పి.ఆర్‌.ఓ: వంశీశేఖ‌ర్‌

Advertisement

Arjun Suravaram Movie Release Date Fixed:

Arjun Suravaram Movie Release on November 29th

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement