ర‌వితేజ 66వ చిత్ర ప్రారంభం ఎప్పుడంటే..?

Ravi Teja, Gopichand Malineni’s RT66 Muhurtham Details

Wed 13th Nov 2019 03:53 PM
Advertisement
ravi teja,gopichand malineni,rt66,november 14  ర‌వితేజ 66వ చిత్ర ప్రారంభం ఎప్పుడంటే..?
Ravi Teja, Gopichand Malineni’s RT66 Muhurtham Details ర‌వితేజ 66వ చిత్ర ప్రారంభం ఎప్పుడంటే..?
Advertisement

న‌వంబ‌ర్ 14న మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రానికి ముహూర్తం కుదిరింది. న‌వంబ‌ర్ 14న ఈ సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌నున్నారు. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప‌వ‌ర్‌పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ న‌టిస్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో ఇన్‌టెన్స్ బ్యాగ్రౌండ్‌లో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్‌లో క‌న‌ప‌డుతున్నారు. ర‌వితేజ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని

నిర్మాత‌: ఠాగూర్ మ‌ధు

బ్యాన‌ర్‌: లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Advertisement

Ravi Teja, Gopichand Malineni’s RT66 Muhurtham Details:

Ravi Teja, Gopichand Malineni’s RT66 Movie Latest Update

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement