స్టైలిష్ స్టార్ సరికొత్త రికార్డ్..!

Sun 10th Nov 2019 07:13 PM
allu arjun,creates,records,samajavaragamana,ala vaikuntapuramlo  స్టైలిష్ స్టార్ సరికొత్త రికార్డ్..!
Allu Arjun Becomes the First South Indian Actor to Shoot With Lido Dance Group స్టైలిష్ స్టార్ సరికొత్త రికార్డ్..!
Sponsored links

లిడో డాన్సర్స్ తో ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

అల వైకుంఠపురంలో సామాజవరగమన సాంగ్ షూట్ కి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్ లో లియో డాన్సర్స్ తో షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అవ్వడం విశేషం. అయితే ఫస్ట్ టైమ్ సౌత్ఇండియన్ స్టార్ పారిస్ లో లిడో డాన్సర్స్ తో డాన్స్ చేసిన స్టార్ గా అల్లు అర్జున్ అవ్వటం విశేషం. గత 25 సవత్సరాలకి పైగా ఈ లిడో డాన్స్ ఫేమస్ అని అందరికి తెలిసిన విషయమే.

ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్ ను పారిస్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడమే ఒక హైలెట్ అయితే దీనికి తోడు లిడో డాన్సర్లు యాడ్ అవ్వడంతో సాంగ్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలోని సెకండ్ సింగల్ రాములో రాముల కూడా ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న అల వైకుంఠపురంలో ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని సర్ప్రైజ్ అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

Sponsored links

Allu Arjun Becomes the First South Indian Actor to Shoot With Lido Dance Group:

Allu Arjun Creates Records With Samajavaragamana

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019