ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం కోడెల శివ ప్రసాద్ పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. వైసిపి ప్రభుత్వం రాగానే కోడెల మీద అనేక కేసులు పెట్టి ఆయన్ని జైలుకి పంపే ప్రయత్నాల్లో ఉండగా కోడెల ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. గుంటూరు నుండి హైదరాబాద్ వచ్చిన కోడెల ఆయన సొంత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు ఆయన్ని గమనించి బసవతారకం హాస్పిటల్ కి తరలించగా అక్కడి వైద్యులు కోడెలని పరిక్షించి ఆయన మరణించినట్లుగా చెప్పడంతో టిడిపి శ్రేణులు, ఆయన అభిమానులు దిగ్బ్రాంతి చెందారు.




                     
                      
                      
                     
                    
 పవన్‌పై మళ్లీ పుకార్లు.. ఫ్యాన్స్ అయోమయం!!

 Loading..