‘వెంకీమామ’ పరువు పోతుంది అన్నారుగా..!

Thu 12th Sep 2019 11:29 AM
payal rajput,venky mama,rdx love,heroine payal rajput,venkatesh  ‘వెంకీమామ’ పరువు పోతుంది అన్నారుగా..!
RDX Love Effect on Venky Mama ‘వెంకీమామ’ పరువు పోతుంది అన్నారుగా..!
Sponsored links

RDX లవ్ సినిమాలో పాయల్ రాజపుత్ ఆరబోసిన అందాలు మాములుగా లేవు. RDX లవ్ టీజర్ లో పాయల్ సెక్సీగా హాట్ హాట్ గా రెచ్చిపోయి.. వల్గర్ డైలాగ్స్ తో కనబడింది. RDX టీజర్ చూసాక పాయల్ మరీ ఇంత బోల్డ్ యాక్టింగ్ చేసింది ఏమిటా అని అందరూ నోళ్లు నొక్కుకున్నారు. అంతేనా ‘వెంకిమామ’లో వెంకటేష్ సరసన పాయల్ రాజపుత్ నటిస్తుంది. ఆ సినిమా మీద RDX లవ్ పాయల్ ప్రభావం పడుతుందని.. వెంకిమామ పరువు పాయల్ వలన పోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో నడిచింది. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో పక్కన నటిస్తున్న పాయల్ పద్దతిగా వెంకిమామలో కనబడుతుంది. కానీ RDX అందాలుతో పాయల్ వలన వెంకిమామ పరువు పాయల్ వలన పోతుంది అన్నారు. మరి RDX పోస్టర్స్ లోను పాయల్ హాట్ అందాలు ఆ రేంజ్లోనే ఉన్నాయి.

కానీ తాజాగా విడుదలైన RDX లవ్ ట్రైలర్లో పాయల్ చాలా పద్దతిగా, మంచి డ్రెస్సింగ్ సెన్స్ తో కనిపించడమే కాదు.. భారీ డైలాగ్స్ తో ఇరగదీసింది. RDX లవ్ టీజర్ హాట్ హాట్ యాంగిల్స్ తో హాట్ హాట్ గా కట్ చేసిన RDX టీం RDX ట్రైలర్ ని మాత్రం ఆకట్టుకునేలా కట్ చేసింది. ఆ RDX లవ్ ట్రైలర్ చూసాక... సినిమా మీదున్న బోల్డ్ కంప్లైంట్ మొత్తం పోయేలా ఉంది. మరి RDX ట్రైలర్ చూసాక అయినా.. వెంకిమామ పరువు నిలబడుతుంది అంటారేమో చూడాలి. మరి పాయల్ వలన పోతుంది అన్న పరువు.. మళ్ళీ పాయల్ వలనే నిలబడితే మంచిదేగా..!

Sponsored links

RDX Love Effect on Venky Mama:

Is Payal Rajput Plus or Minus to Venky Mama 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019