Advertisement

విశాల్ ‘అయోగ్య’ తెలుగు వచ్చేస్తోంది..

Mon 27th May 2019 07:22 PM
ayogya,vishal,raashi khanna  విశాల్ ‘అయోగ్య’ తెలుగు వచ్చేస్తోంది..
Vishal’s ‘Ayogya’ in Telugu విశాల్ ‘అయోగ్య’ తెలుగు వచ్చేస్తోంది..
Advertisement

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం ‘అయోగ్య’. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో  కూడా`అయోగ్య‌` అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు. తెలుగు నిర్మాత ఠాగూర్ మ‌ధు తొలిసారి త‌మిళంలో నిర్మించిన చిత్ర‌మిది. తొలి సినిమాతో ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా భారీ విజ‌యాన్ని అందుకున్నారు. ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం  చేసుకున్నారు. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఠాగూర్ మ‌ధు నిర్మంచిన ఈ చిత్రాన్ని వెంక‌ట్ మోహ‌న్ డైరెక్ట్ చేశారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించారు. హీరో విశాల్ న‌ట‌నే సినిమాకు హైలైట్‌గా నిల‌చిందని త‌మిళ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు చిత్రాన్ని అప్రిషియేట్ చేశారు. 

న‌టీన‌టులు:

విశాల్

రాశీఖ‌న్నా

పార్థిబ‌న్‌

సంతాన భార‌తి

ఎం.ఎస్‌.భాస్క‌ర్‌

యోగిబాబు

ఆనంద్ రాజ్‌

సోనియా అగ‌ర్వాల్ 

 

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  వెంక‌ట్ మోహ‌న్‌

నిర్మాత‌:  మ‌ల్కాపురం శివ‌కుమార్‌

బ్యాన‌ర్:  సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ లిమిటెడ్‌

సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్‌

మ్యూజిక్‌:  సామ్ సి.ఎస్‌

డైలాగ్స్‌:  రాజేష్ ఎ.మూర్తి

డ్యాన్స్‌:  శోభి, భాస్క‌ర్‌

స్టంట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌

వి.ఎఫ్‌.ఎక్స్‌:  సెల్వ‌కుమార్‌

ఎడిట‌ర్‌:  రూబెన్‌

పాట‌లు:  రాజ‌శ్రీ సుధాక‌ర్‌

ఆర్ట్‌:  మూర్తి ఎస్.ఎస్‌

Vishal’s ‘Ayogya’ in Telugu:

Hero Vishal’s latest Tamil film ‘Ayogya’ emerged as a huge hit in Tamil Nadu. Now this film is getting dubbed in Telugu with the same title.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement