నభా నటేష్ ‘దిమాక్ ఖరాబ్’ చేసే లుక్

Sat 13th Apr 2019 02:36 PM
nabha natesh,ismart shankar,dimaak kharaab,song shoot  నభా నటేష్ ‘దిమాక్ ఖరాబ్’ చేసే లుక్
Nabha Natesh Ismart Shankar Look Released నభా నటేష్ ‘దిమాక్ ఖరాబ్’ చేసే లుక్
Sponsored links

ఇస్మార్ శంక‌ర్ ‘దిమాక్ ఖ‌రాబ్..’ సాంగ్‌లో ఆక‌ట్టుకుంటోన్న న‌భా న‌టేష్ లుక్‌

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్’ ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.  ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌ వ‌వ్చింది. లేటెస్ట్‌గా న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం వ‌హించారు. 

న‌టీన‌టులు: 

రామ్

నిధి అగ‌ర్వాల్‌

న‌భా న‌టేష్‌

పునీత్ ఇస్సార్‌

స‌త్య‌దేవ్‌

మిలింద్ గునాజి

ఆశిష్ విద్యార్థి

గెట‌ప్ శ్రీను

సుధాంశు పాండే త‌దిత‌రులు 

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌

సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌

ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ

ఆర్ట్‌:  జానీ షేక్‌

సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌

మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌

నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌

ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.

Sponsored links

Nabha Natesh Ismart Shankar Look Released :

Nabha Natesh from ‘iSmart Shankar’ ‘Dimaak Kharaab’ song shoot

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019