Advertisementt

చిట్టిబాబుతో అందరికి లాభాలే..!

Thu 10th May 2018 12:16 PM
rangasthalam,area wise,profits,chittibabu  చిట్టిబాబుతో అందరికి లాభాలే..!
Rangasthalm profits Details చిట్టిబాబుతో అందరికి లాభాలే..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఈమధ్య సినిమాల పరంగా చూసుకుంటే అన్ని సెంటర్స్ కి నచ్చిన సినిమా ఏది అని చూసుకుంటే 'రంగస్థలం' అని చెప్పవచ్చు. ఈ సినిమాలో చరణ్ నటన.. సుకుమార్ మ్యాజికల్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులని కట్టి పడేసేలా చేసాయి. దాంతో చూసిన ప్రతి వారు మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేసింది.

ఈ కారణంగా ఈ సినిమా లాభాల పంట పండిస్తూ వెళుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తంగా 80 కోట్లుకి అమ్ముడవగా.. 120 కోట్లు షేర్ ని రాబట్టింది. నైజాం ఏరియాలో ఈ సినిమా 18 కోట్లకి అమ్ముడైతే 34 రోజుల్లో 27 కోట్లను వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో 8 కోట్లకి పోయిన ఈ సినిమా..12.08 కోట్ల షేర్ ను తెచ్చిపెట్టింది.

సీడెడ్లో 12 కోట్లకు అమ్ముడుపోగా 17 కోట్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 9 కోట్లకి అమ్ముడైతే 16.5 కోట్ల షేర్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డు ను క్రియేట్ చేసుకుంది. రామ్ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్ గా నిలిచింది ఈ చిత్రం.

Rangasthalm profits Details:

Rangasthalam Area wise Profits Details

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ