అదితిరావ్ హైదరికి మరో ఛాన్స్..!
Varun Tej Gets His Female Astronautమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఘాజి’ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తో ఓ సైన్టిఫిక్ మూవీ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం..ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైదరిని సంప్రదించారట. ఆ పాత్ర చేయటానికి అదితిరావ్ ఒకే కూడా చేపిందంట. ఆమె కూడ త్వరలోనే జీరో గ్రావిటీ శిక్షణ కోసం ఖజకిస్థాన్ వెళ్లనుందట.
ఇక ఈ మూవీ మెయిన్ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సివుంది. డైరెక్టర్ క్రిష్..రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
Aditi Rao in Varun Tej's space thriller
aditi rao hydari
varun tej
space thriller movie
astronaut
Mammootty Mela Intense First Look
7 Sep 2026
VD For AD
7 Sep 2026
OTT shock to Toxic
7 Sep 2026
Bigg Boss Telugu 10 Begins
7 Sep 2026
Is Ameesha dating Hardik Pandya
7 Sep 2026
The Family Man 4 happening
7 Sep 2026
Shah Rukh took on Underworld mafia
7 Sep 2026
NBK111 Title Glimpse Is Power Packed
7 Sep 2026
Tapsee powerful call to audience
7 Sep 2026
Meenakshi Goswami Photos
7 Sep 2026
Prarthana Chabbria Photos
7 Sep 2026
Krishnam Bhaje Movie Stills
7 Sep 2026
Surbhi Photos Photos
7 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
7 Sep 2026
Rashi Singh Photos
7 Sep 2026
Deepa Balu Photos
7 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
7 Sep 2026
Samyuktha Viswanathan Photos
7 Sep 2026
Satwika Photos
7 Sep 2026
Sahaa - Life of Sanju Review
7 Sep 2026
I'M Game Review
7 Sep 2026
Rambha Oorvasi Menaka Review
7 Sep 2026
Bethlehem Kutumba Unit Review
7 Sep 2026
Romanchakam Review
7 Sep 2026
Kiku Chiranjeevi Review
7 Sep 2026
Toxic Review
7 Sep 2026
Ameer Log Review
7 Sep 2026
Irumudi Review
7 Sep 2026
Pallaburusu Review
7 Sep 2026
Makutam Review
7 Sep 2026
Husharu Pittalu Review
7 Sep 2026







































