Advertisement

‘పెళ్లిచూపులు’ కు జాతీయ అవార్డు..!

Fri 07th Apr 2017 04:58 PM
pelli choopulu,64th national film awards winenrs list,64th national awards winners,tarun bhaskar  ‘పెళ్లిచూపులు’ కు జాతీయ అవార్డు..!
‘పెళ్లిచూపులు’ కు జాతీయ అవార్డు..!
Advertisement

64వ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ఈ రోజు శుక్రవారం ప్రకటించింది. ఈ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా… ' రుస్తుం' సినిమాలో నటనకు అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. సురభి ఉత్తమ నటిగా ఎంపిక అయ్యింది. జాతీయ ఉత్తమచిత్రంగా  'నీరజ' నిలిచింది. రాజు సుందరం(జనతా గ్యారేజ్‌)కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు వరించింది.

మరికొన్ని జాతీయ అవార్డుల వివరాలు:

ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)

ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు

ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా

ఉత్తమ సామాజిక చిత్రం – పింక్‌

ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్‌

ఉత్తమ తమిళ చిత్రం – జోకర్‌

ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి

ఉత్తమ బాలల చిత్రం – ధనక్‌

ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ – పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌

ఉత్తమ నృత్య దర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)

ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)

ఉత్తమ సంభాషణ – తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ – శివాయ్‌

>Click Here to Complete List

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement