Advertisementt



రోహిత్ లుక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు!

Tue 14th Feb 2017 06:24 PM
nara rohith,kathalo rajakumari movie,released first look poster  రోహిత్ లుక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు!
రోహిత్ లుక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు!
Advertisement
Ads by CJ

నారా రోహిత్ తాజా చిత్రం 'కథలో రాజకుమారి'. ఈ చిత్రంలో ఎవరో హీరోయిన్ ని రాజకుమారిలా చూపించి రోహిత్ ని ఎలా చూపిస్తారో అని అందరూ అనుకుంటున్న సమయంలో 'కథలో రాజకుమారి' ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ లో మాత్రం ఎక్కడా రాజకుమారి కనబడలేదుగాని రోహిత్ లుక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. నారా రోహిత్ ఒక మాస్ హీరోలా... లుంగీ పైకి కట్టి.. నోట్లో బీడీతో... చేతిలో కత్తితో... పెంచిన గుబురు గెడ్డం తో ఊర మాస్ హీరోలా కనబడుతున్నాడు. మరి 'కథలో రాజకుమారి' అంటే ఏదో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమో... లేక క్లాస్ చిత్రమో... అనుకున్న వాళ్లకి మాత్రం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ షాక్ కొట్టిందనే చెప్పాలి.  నారా రోహిత్ ఇలా ఇంత మాస్ లుక్ తో మారే చిత్రంలో కనబడలేదు. ఈ చిత్రంలో కొంచెం కొత్తగానే ట్రై చేసాడనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ