Advertisementt

చైతు సాహసానికి బ్రేక్ !

Wed 30th Nov 2016 02:01 PM
sahasam swasaga saagipo movie,naga chitanya,bethaludu movie,theatres,bichhagadu movie  చైతు సాహసానికి బ్రేక్ !
చైతు సాహసానికి బ్రేక్ !
Advertisement
Ads by CJ

నాగచైతన్య సినిమాకి  పెద్ద దెబ్బ పడింది. 'సాహసం శ్వాసగా సాగిపో' అంటూ  మార్కెట్ లో ఉన్న చైతూను 'భేతాళుడు' వెంటపడ్డాడు. విజయ్ ఆంటోని నటించిన 'భేతాళుడు' సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్న విషయం తెలిసిందే. 'బిచ్చగాడు' సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో మెయిన్ థియేటర్లలో 'భేతాళుడు' ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపించారు. పైగా ఓపనింగ్స్ ఉంటాయని వారు భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రం కోసం నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాకు టెర్మినేషన్ చెప్పేశారు. రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. 

ఆర్థిక స్లంపులో ధైర్యంగా రిలీజైన 'సాహసం...' సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.  అయినప్పటికీ మూడు వారాల ప్రదర్శన జరుపుకోవడం విశేషం. చైతూ సినిమాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు జరిగినా కలెక్షన్లు లేని కారణంగా టెర్మినేషన్ తప్పలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ