టాలీవుడ్ రాశిఖన్నా... వన్స్‌మోర్‌...!

Fri 30th Sep 2016 01:36 PM
rashi khanna,rashi khanna got one more chance,rashi khanna movies,raashi khanna with heroes  టాలీవుడ్ రాశిఖన్నా... వన్స్‌మోర్‌...!
టాలీవుడ్ రాశిఖన్నా... వన్స్‌మోర్‌...!
Advertisement
Ads by CJ

స్టార్‌ హీరోల చిత్రాలలో నటించే అవకాశాల విషయంలో రాశిఖన్నాను అయ్యోపాపం... అనుకుంటుంటే తనతో ఓసారి నటించిన హీరోలను మెప్పించి ఆమె వన్స్‌మోర్‌ ప్లీజ్‌ అనే స్తానాన్ని దక్కించుకుంది. 'శివమ్‌' చిత్రంలో రామ్‌తో నటించిన రాశిఖన్నా ఈ చిత్రం ప్లాపయినప్పటికీ 'హైపర్‌'లో ఈ జోడీ మరలా కలిసి నటిస్తోంది. ఇక ఆమె గోపీచంద్‌తో నటించిన 'జిల్‌' తర్వాత మళ్లీ తాజా చిత్రం 'ఆక్సిజన్‌'లో మరో అవకాశం పొందింది. 'బెంగాల్‌టైగర్‌'లో నటించిన రాశిఖన్నా త్వరలో ప్రారంభంకానున్న రవితేజ- బాబిల 'క్రాక్‌' చిత్రంలో కూడా కలిసి నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకుంది. ఈ చిత్రం అక్టోబర్‌ 12న షూటింగ్‌ను ప్రారంభించుకుంది. మొత్తానికి రాశిఖన్నా మాత్రం ఏ మాయ చేస్తోందో తెలియదు కానీ హీరోలను మాత్రం బాగా లైన్‌లో పెడుతుండటం విశేషం. 

Click Here to see the Raashi Khanna Hot Stills

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ