అబ్బ..శృంగారం గురించి సల్మాన్ ఏం చెప్పాడు?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారుండరు. ఇంకా సల్మాన్ సినిమాల్లో నటించిన హీరోయిన్ల గురించి ఎరుగని వారు అస్సలే ఉండరు. ఎందుకంటే తాను హీరోగా చేస్తున్న ఏ సినిమాలో అయినా  మాంచి అందమైన నాయికలే ఉంటారు కాబట్టి. ఇదంతా ఎందుకు అంటే..మొన్న తన సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ నిర్మిస్తున్న ఫ్రీకీ అలీ చిత్రం ప్రచారంలో భాగంగా.. సల్మాన్  ఎన్నాళ్ళ నుండో దాచి ఉంచుకొని ఎప్పుడు చెప్దామా అని ఆలోచిస్తున్న రెండు రహస్యాలను వెల్లడించారు. అందులో ఒకటి వివాహం చేసుకోలేదంట. అది ఓకే అందరికీ తెలిసిందే. మరొకటి ఇప్పటివరకు శృంగారంలో పాల్గొనలేదట. అంటే సల్మాన్ భావన ఏంటంటే వివాహం అయిన తర్వాత జరిపే శృంగారమే నిజమైన శృంగారం అని తన విశ్వాసం అని కూడా వెల్లడించారు. మొత్తానికి ఏదో చెప్పబోయ్.. ఏదో కవర్ చేసుకోడానికి చెప్పాడులే.. 

సల్మాన్ అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కూడా తానింకా బ్రహ్మ చారినే అంటూ వాపోతుంటారు. కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడన్న విషయం మాత్రం చెప్పడు. రీసెంట్ గా ఓ భామ తో ఎక్కువగా కనిపిస్తూ..తనతోనే తన వివాహ బంధం అన్నట్లుగా వార్తలు వచ్చేలా సల్మాన్ ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు యధా రాజా..తధా ప్రజా అన్నట్లుగా వుంది సల్మాన్ తీరు. 

Click Here to see the Film Freaky Ali Trailer Launch Photos

 

salman khan
sex
marriage
salman about sex
film freaky ali trailer launch