ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఇక బంగార్రాజుని నాగ్ వదలడా..?

ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో అత్యధిక లాభాలు పొందిన చిత్రం నాగార్జున నటించిన 'సోగ్గాడేచిన్నినాయనా'. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమినీ చానెల్ 6.45కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రంలో పాపులర్ అయిన బంగార్రాజు పాత్రకు కొనసాగింపుగా ఓ కథను తయారుచేసి సీక్వెల్ చేయాలని నాగ్ ఆశపడుతున్నాడట. అందుకోసం ఆయన ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌కృష్ణను పిలిచి బంగార్రాజు క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఓ కథను తయారు చేయమని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బంగార్రాజు పాత్ర తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. దాంతో ఆదే క్యారెక్టర్‌ను బేస్ చేసుకొని ఓ కొత్త కథను చెబితే బాగుంటుందని నాగ్ భావిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి కానుకగా 'బంగార్రాజు' మరోసారి ఆకట్టుకోవడానికి వచ్చే అవకాశం ఉంది.
nagarjuna
kalyan krishna
soggade chinni nayana
bangarraju
Mega Surprise in Kaaka
1 Sep 2026
Hatah title glimpse captivating
1 Sep 2026
Vishwambhara eyeing December strike
1 Sep 2026
Sardar 2 trailer and audio details out
1 Sep 2026
Fans Alerted With PK SRV Movie Buzz
1 Sep 2026
Kollywood Hero In NBK 112
1 Sep 2026
RAPO Powerful Role In Rajini Dharman
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































