Advertisementt

'డిక్టేటర్‌' వేట మొదలైంది!

Sat 09th Jan 2016 05:50 PM
dictator,balakrishna,nri,usa,overseas,dictator 1st ticket record,balakrishna dictator  'డిక్టేటర్‌' వేట మొదలైంది!
'డిక్టేటర్‌' వేట మొదలైంది!
Advertisement
Ads by CJ

'డిక్టేటర్‌' రికార్డుల వేట మొదలైంది. తొలి రికార్డ్‌తోనే టాలీవుడ్‌ మొత్తం షేకయింది. 'డిక్టేటర్‌' తొలి టికెట్‌ని అమెరికాలో వేలం పాటలో ఏకంగా 5,555 డాలర్లకు కొనుగోలు చేశాడు ఓ అభిమాని, అంటే మన లెక్కల ప్రకారం మూడున్నర లక్షల పైమాటే. అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదల అవుతున్నప్పుడు ఇలా వేలం పాట నిర్వహిస్తుంటారు. గతంలో 'లెజెండ్‌' సినిమా టికెట్‌ ధర 50వేలు పలికింది. దానికి ఈ సరికొత్త రికార్డ్‌ అందనంత ఎత్తులో నిలిచింది. ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 800ల థియేటర్లలో విడుదల చేయనున్నారు. 13వ తేదీ అర్థరాత్రి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో బెనిఫిట్‌ షోలు నిర్వహించాలని చిత్ర బృందం ప్రయత్నాలు షూరూ చేసింది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ