Advertisementt



పవన్‌ కి కూడా సెంటిమెంట్‌ ఉందా..?

Tue 29th Dec 2015 02:11 PM
pawan kalyan,sardhar gabbar singh,may 11th release  పవన్‌ కి కూడా సెంటిమెంట్‌ ఉందా..?
పవన్‌ కి కూడా సెంటిమెంట్‌ ఉందా..?
Advertisement
Ads by CJ

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్‌ కామన్‌. అయితే పవన్‌ వంటివారు సెంటిమెంట్స్‌ ఫాలో అవుతారా? అంటే కొన్ని వార్తలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. 'బద్రి, ఖుషీ, జల్సా, గబ్బర్‌సింగ్‌' వంటి సినిమాలు సమ్మర్‌కు రిలీజై మంచి విజయం సాధించాయి. ఇప్పుడు పవన్‌ వాటి దారిలోనే నడవాలనుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని సమ్మర్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తోన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను కన్‌ఫర్మ్‌ చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 11, 2016లో విడుదల చేయాలని పవన్‌ డిసైడ్‌ అయ్యాడని అంటున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ