వావ్.. సన్నీలియోన్ అదిరిపోయిందిగా!

Fri 04th Dec 2015 03:14 PM
sunny leone,porn star,bollywood heroine,  వావ్.. సన్నీలియోన్ అదిరిపోయిందిగా!
వావ్.. సన్నీలియోన్ అదిరిపోయిందిగా!

పోర్న్‌స్టార్‌గా కుర్రకారుకు సుపరిచితురాలైన సన్నీలియోన్.. అనుకోకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాందించుకుంది. సాధారణంగా పోర్న్‌స్టార్ అనగానే.. అందరిలోనూ చిన్నచూపు వుంటుంది.కానీ సన్నిలియోన్ విషయంలో అలాంటిదేమీ లేకుండా ఆమె చిత్రాలను బాలీవుడ్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ అందాలసుందరి ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఇండియన్ బులియన్ జ్యూయలరీ అవార్డ్స్ వేడుకకు అందమైన తెల్లటి దుస్తులతో.. ఓ దేవకన్యలా హాజరై అక్కడున్న వాళ్ల మతులను పొగొట్టింది...! ఈ ఫోటో చూసిన వాళ్లేవ్వరూ కూడా సన్నీని పోర్న్ స్టార్ అంటే ఊరుకోరు మరి..! అంతలా ఈ భామ తన ఛార్మింగ్‌తో తళతళ మెరిసిపోయింది!