Advertisementt

'వాడెవడు' అని వొదిలేయరు కదా..!

Sat 21st Nov 2015 01:34 PM
gowtham,pallakilo pellikuthuru,basanthi,vadevadu movie  'వాడెవడు' అని వొదిలేయరు కదా..!
'వాడెవడు' అని వొదిలేయరు కదా..!
Advertisement
Ads by CJ

'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రంతో తెరంగేట్రం చేసిన బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌. ఈ సినిమా ఆడలేదు. కొంతగ్యాప్‌ తీసుకొని 'వారెవా' చిత్రం చేశాడు. అది కూడా పోయే. మళ్లీ గ్యాప్‌ తీసుకొని 'బసంతి'తో అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. కానీ రిజల్ట్‌ మాత్రం సేమ్‌. ఇప్పుడు మళ్లీ కొంతగ్యాప్‌ తీసుకొని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ 'వాడెవడు'. ఈ సినిమాతో రమేష్‌ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. సంక్రాంతికి ఈ చిత్రం షూటింగ్‌ మొదలుపెట్టి వేసవిలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ కొత్త అమ్మాయి కోసం అన్వేషణ సాగుతోంది. 'బసంతి' సమయంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని గ్రాండ్‌ పబ్లిసిటీ ఇప్పించాడు బ్రహ్మానందం. అయినా సరే ప్రేక్షకులు కరుణించలేదు. మరి ఈసారి బ్రహ్మానందం ఏంచేస్తాడో చూడాలి....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ