అనుష్క స్థానంలోకి అంజలి..!

Wed 04th Nov 2015 08:59 AM
allu arjun,sarainodu movie,boyapati srinu,item song,anjali  అనుష్క స్థానంలోకి అంజలి..!
అనుష్క స్థానంలోకి అంజలి..!
Advertisement

'సన్నాఫ్ సత్యమూర్తి','రుద్రమదేవి' చిత్రాల తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న మరో చిత్రం 'సరైనోడు'. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ప్రియమణి లేదా అనుష్క కనిపిస్తారనే వార్తలు వినిపించాయి. కాని ఫైనల్ గా అంజలి ను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఓ కీలకమైన సన్నివేసం, ఐటెం సాంగ్ లో అంజలి కనిపించనుందని సమాచారం. రీసెంట్ గా విడుదలయిన 'శంకారాభరణం' ట్రైలర్ లో అంజలిని చూసి బన్నీ సినిమాలో సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం. త్వ‌ర‌లోనే బ‌న్నీ, అంజ‌లిపై ఈ గీతాన్ని తెర‌కెక్కిస్తారు. ప్రస్తుతం అంజలి నటించిన శంకరాభరణం, చిత్రాంగద సినిమాలు విడుదల కాబోతున్నాయి..! 


Loading..
Loading..
Loading..
advertisement