Advertisementt

మహేష్ సినిమా ఛాన్స్ నిజం కాదట!

Mon 02nd Nov 2015 08:10 PM
kanche movie,krish,pragya jaiswal,mahesh babu  మహేష్ సినిమా ఛాన్స్ నిజం కాదట!
మహేష్ సినిమా ఛాన్స్ నిజం కాదట!
Advertisement
Ads by CJ

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన హీరోయిన్ ప్రగ్య జైస్వాల్. రీసెంట్ గా  క్రిష్ దర్శకత్వంలో ప్రగ్య నటించిన కంచె చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ అమ్మడుకు తమ చిత్రాల్లో  నటించమని చాలా ఆఫర్లు వస్తున్నాయట. ఈ వరుసలో ప్రగ్య కు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై ప్రగ్య స్పందిస్తూ.. మహేష్ బాబు సినిమాలో నటించమని తనను ఎవరు సంప్రదించలేదని, ఆ వార్తలు నిజం కాదని చెప్పింది. ఈ ఆఫర్ నిజమైతే బావుండేదని.. మహేష్ తో కలిసి నటించే కల నేరవేరేదని ఈ భామ చెప్పుకొచ్చింది..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ